YS Sharmila: పుల్లెంలలో వైఎస్‌ షర్మిల నిరాహార దీక్ష - telugu news sharmila nirahara deeksha in nalgonda district
close
Updated : 27/07/2021 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

YS Sharmila: పుల్లెంలలో వైఎస్‌ షర్మిల నిరాహార దీక్ష

చండూర్‌: నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని పుల్లెంల గ్రామంలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి మంగళవారం నిర్వహించే నిరుద్యోగ దీక్షలో భాగంగా.. ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకముందు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరాహారదీక్షా స్థలిలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని