SIIMA 2019: ఉత్తమ విలన్‌, ఉత్తమ సింగర్‌.. నామినేట్‌ అయింది వీరే..! - telugu news siima 2019 nominations best singer and best actor in negative role
close
Published : 27/08/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SIIMA 2019: ఉత్తమ విలన్‌, ఉత్తమ సింగర్‌.. నామినేట్‌ అయింది వీరే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) వేడుక త్వరలోనే సందడి చేయనుంది. హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు18, 19 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2019 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పలు విభాగాల నామినేషన్లు వెలువడ్డాయి. తాజాగా ఉత్తమ విలన్‌, ఉత్తమ సింగర్‌ నామినేషన్ల వివరాల్ని సైమా ప్రకటించింది.

ఉత్తమ విలన్‌ కేటగిరీ: జగపతి బాబు (మహర్షి), రెజీనా కస్సాండ్ర (ఎవరు), కార్తికేయ (నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌), వివేక్‌ ఒబెరాయ్‌ (వినయ విధేమ రామ), సోనూసూద్‌ (సీత). ఉత్తమ గాయని: చిన్మయి (ప్రియతమ ప్రియతమ -మజిలీ), సునిధి చౌహాన్‌, శ్రేయా ఘోషల్‌ (సైరా టైటిల్ గీతం), మంగ్లి (వాడు నడిపే బండి- జార్జిరెడ్డి), సత్య యామిని, మోహన భోగరాజు, హరితేజ (ఓ బావ- ప్రతిరోజూ పండగే), యామిని ఘంటసాల (గిర గిర- డియర్‌ కామ్రేడ్‌). ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి (ఇస్మార్ట్‌ శంకర్‌ టైటిల్‌ గీతం),  శంకర్‌ మహదేవన్‌ (పదర పదర- మహర్షి), ఎం.ఎల్‌.ఆర్‌. కార్తికేయన్‌ (తందానే తందానే- వినయ విధేయ రామ), సిధ్ శ్రీరామ్‌ (అరెరె మనసా- ఫలక్‌నుమాదాస్‌), సుదర్శన్‌ అశోక్‌ (ప్రేమ వెన్నెల- చిత్ర లహరి). తెలుగుతోపాటు కన్నడ, మలయాళ, తమిళ భాషా చిత్రాల నామినేషన్లూ వచ్చాయి. మరి ఆయా భాషల్లో ఉత్తమ విలన్‌, ఉత్తమ సింగర్‌గా ఎవరు పోటీ పడుతున్నారో చూసేయండి...












మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని