Social Look: రకుల్‌ ‘ఆన్‌ డిమాండ్ పోస్ట్‌’.. ప్రేమకి మరో పేరు పెట్టిన సోనాల్‌ - telugu news social look of tollywood bollywood actors
close
Published : 25/09/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: రకుల్‌ ‘ఆన్‌ డిమాండ్ పోస్ట్‌’.. ప్రేమకి మరో పేరు పెట్టిన సోనాల్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* కుక్కపిల్లని పట్టుకుని కనిపించింది బాలీవుడ్ నటి అనన్య పాండే.

* స్థిరత్వానికి మరో పేరు ప్రేమ.. దీన్ని మీరు అంగీకరిస్తారా? అని అడుగుతోంది సోనాల్‌ చౌహాన్‌.

* తన ఫొటోని షేర్‌ చేస్తూ ‘ఆన్‌ డిమాండ్‌ పోస్ట్‌’ అని పేర్కొంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

* బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌కి చీరలంటే ఎంతో ఇష్టమో తెలిసిందే. ఎర్రరంగు చీరలో కనిపించి, ఆకట్టుకుంటుంది.

రాశీ ఖన్నా, కాజల్‌ అగర్వాల్‌, నభానటేశ్‌ స్టైలిష్‌ లుక్కులో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఏఏ ఫొటోలు, వీడియోలు పంచుకున్నారో చూసేయండి...









































Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని