Social Look: రాశీఖన్నా ‘స్టార్‌ గాళ్‌’.. పారిస్‌లో ప్రియాంక చోప్రా - telugu news social look of tollywood bollywood actors
close
Published : 27/09/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: రాశీఖన్నా ‘స్టార్‌ గాళ్‌’.. పారిస్‌లో ప్రియాంక చోప్రా

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘తలైవి’ చిత్రంలోని జయలలిత పాత్ర కోసం తనెంత కష్టపడిందో తెలియజేసింది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌.  ఓ సన్నివేశం కోసం ఆరు నెలల్లో 20 కేజీల బరువు పెరిగినట్టు, మరో సీన్‌ కోసం 20 కేజీల బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది.

* పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ దగ్గర దిగిన ఫొటోని షేర్‌ చేసింది ప్రియాకం చోప్రా.

* రాశీఖన్నా తన ఫొటోల్ని షేర్‌ చేస్తూ ‘స్టార్‌ గాళ్‌’ అని పేర్కొంది.

* లక్ష్మిరాయ్ తన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తమ చిన్నప్పటి ఫొటలతో చేసిన వీడియోను పంచుకుంది.




































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని