Social Look: 17 ఏళ్ల శ్రుతి.. సిస్టర్స్‌తో రామ్‌ చరణ్‌.. మనోజ్‌ నో క్యాప్షన్‌  - telugu news social look of tollywood bollywood kollywood actors ram charan nikhil
close
Updated : 29/08/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: 17 ఏళ్ల శ్రుతి.. సిస్టర్స్‌తో రామ్‌ చరణ్‌.. మనోజ్‌ నో క్యాప్షన్‌ 

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విషయాలివీ..

ప్రముఖ నటుడు రామ్ చరణ్‌ తన సిస్టర్స్‌ సుస్మిత, శ్రీజ, నిహారికతో కలిసి ఓ ప్రముఖ హోటల్‌లో భోజనం చేశారు. రాఖీ పండగ సమయంలో చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ల బిజీగా ఉండటంతో ఇప్పుడు ట్రీట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోని నిహారిక షేర్‌ చేసింది.

తను మోడలింగ్‌ ప్రారంభించినప్పటి ఫొటోల్ని శ్రుతిహాసన్‌ అభిమానులతో పంచుకుంది. అప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలు. ‘ఫ్లాష్‌బ్యాక్‌’ పేరుతో షేర్‌ చేసిన ఈ ఫొటోల్లో శ్రుతి గుర్తుపట్టలేకుండా ఉంది.

‘నో క్యాప్షన్‌.. హ్యాపీ సండే డార్లింగ్స్‌’ అంటూ ఓ బీచ్‌ దగ్గర దిగిన ఫొటోను పెట్టారు నటుడు మంచు మనోజ్‌.

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ తన స్నేహితుల గురించి చెప్పుకొచ్చింది. తన క్లోజ్ ఫ్రెండ్స్‌ జాబితాలో నటి మలైకా అరోరా ఉంది.

యువ నటుడు నిఖిల్‌ వ్యాయామం చేస్తూ కనిపించాడు.



































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని