Social Look: జ్ఞాపకంలేని విజయ్‌ దేవరకొండ ఫొటో.. హన్సిక బర్త్‌డే సర్‌ప్రైజ్‌ - telugu news social look of tollywood bollywood kollywood actors
close
Published : 10/08/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: జ్ఞాపకంలేని విజయ్‌ దేవరకొండ ఫొటో.. హన్సిక బర్త్‌డే సర్‌ప్రైజ్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ‘ఇది ఎక్కడ దిగానో, ఎప్పుడు దిగానో, ఎందుకు దిగానో నిజంగా నాకు గుర్తులేదు’ అని రాసుకొచ్చారు. 

* ‘ఉనికి’ చిత్రంలో సుబ్బలక్ష్మిగా కనిపించనుంది నటి చిత్ర శుక్ల. ఆ పాత్రకి సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

* ‘ఆనందంగా ఉండండి.. జాగ్రత్తగా ఉండండి’ అని చెబుతోంది నాయిక సదా.

* దర్శకుడు సందీప్‌ రాజ్‌తో దిగిన ఫొటోని షేర్‌ చేశాడు నటుడు సుహాస్‌. ఆ ఫొటోకి సరిపోయే వ్యాఖ్యని జోడించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

* తన కురుల్ని చూపిస్తూ ‘దీనికి క్యాప్షన్‌ ఇవ్వగలరా’ అని అంటోంది యువ నటి దక్ష నగర్కర్‌.

* నటి హన్సిక పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన స్నేహితులు చేసిన డెకరేషన్‌ చూసి ఆశ్చర్యానికి గురైంది హన్సిక. 






























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని