Social Look: ఫొటో తీసిన వారికి అనుపమ థ్యాంక్స్‌..  ప్రియాంక నో ఛాన్స్‌ - telugu news social look of tollywood bollywood kollywood actors
close
Published : 14/08/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ఫొటో తీసిన వారికి అనుపమ థ్యాంక్స్‌..  ప్రియాంక నో ఛాన్స్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈ ఫొటో ఎవరు తీశారో తెలీదు. నాకు చాలా బాగా నచ్చింది. తీసిన వాళ్లకి ధన్యవాదాలు’ అంటూ తన ఫొటోని పంచుకుంది అనుపమ పరమేశ్వరన్‌.

* ఈరోజు శ్రీదేవి జయంతి. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మ. నేను నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. ఐ లవ్‌ యు’ అంటూ భావోద్వేగ పోస్ట్‌ పెట్టింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌.

* నాగ పంచమిని పురస్కరించుకుని దేవాలయంలో పూజలు చేసింది నటి ప్రణీత సుభాష్‌.

తన స్నేహితురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది పూజా హెగ్డే.































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని