Social Look: కీర్తి సురేశ్‌ ‘నో ఫిల్టర్‌’ ఫొటో.. మెహరీన్‌ ప్యారిస్‌ ఫ్లైట్‌ - telugu news social look of tollywood bollywood kollywood actors
close
Published : 15/10/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: కీర్తి సురేశ్‌ ‘నో ఫిల్టర్‌’ ఫొటో.. మెహరీన్‌ ప్యారిస్‌ ఫ్లైట్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన మాతృమూర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నాని.

* మెహరీన్‌.. విమానంలో దిగిన ఫొటోని షేర్‌ చేసింది. ప్యారిస్‌ వెళ్తున్నట్టు తెలిపింది.

* ‘ముందడగు వేయకపోతే జీవితంలో వెనకబడతారు’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.

* ‘నో ఫిల్టర్‌.. నో ఎడిట్స్‌’ అంటూ తన కొత్త ఫొటోల్ని కీర్తి సురేశ్‌ షేర్‌ చేసింది.

* దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతిశెట్టి, మృణాళిని రవి తమ కొత్త ఫొటోల్ని పంచుకున్నారు. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి...

























Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని