Social Look: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గ్యాంగ్‌ ఉత్సాహం .. శ్రీముఖి, అనసూయ అల్లరి - telugu news social look of tollywood bollywood kollywood celebrities
close
Published : 21/08/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గ్యాంగ్‌ ఉత్సాహం .. శ్రీముఖి, అనసూయ అల్లరి

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుర్రపు స్వారీ చేస్తూ ఫొటో దిగాలనేది ప్రియాంక జవాల్కర్‌ కోరిక. ‘అది ఈ రోజు నెరవేరింది’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

* ఎలక్ట్రిక్‌ బైక్‌ని నడిపి, సందడి చేశారు దర్శకురాలు నందిని రెడ్డి.

* కష్టతరమైన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపిస్తోంది ఊర్వశి రౌతేలా.

* ‘ఆగండి.. ఆలోచించండి’ అంటూ తన ఫొటోని పంచుకున్నాడు యువ నటుడు వరుణ్‌ తేజ్‌.

* తను ముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని పరిచయం చేసింది ఈషా రెబ్బా. దాని పేరు చిన్ను.

* శ్రీముఖి, అనసూయ ఒక చోట చేరితే ఎలా ఉంటుంది? ఆ హంగామాని వీడియోలో బంధించి అభిమానులతో పంచుకుంది శ్రీముఖి.

* ఉక్రెయిన్‌ షెడ్యూల్‌ చిత్రీకరణని ముగించింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది. బృందమంతా ఉత్సాహంగా కనిపించింది.






















































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని