Social Look: ఇలియానా నో ఫిల్టర్‌ ఫొటో.. మెహ్రీన్‌ యోగా  - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 16/08/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ఇలియానా నో ఫిల్టర్‌ ఫొటో.. మెహ్రీన్‌ యోగా 

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన తండ్రికి సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు నటుడు మాధవన్‌.

* ‘నో ఫిల్టర్‌.. బీచ్‌ డేస్‌’ అంటూ తన ఫొటోని షేర్‌ చేసింది గోవా భామ ఇలియానా.

* భారతదేశంలా మరో దేశం ఉండదంటూ ఓ వీడియోను పంచుకుంది బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌.

* నాయిక మెహ్రీన్‌ కౌర్‌ యోగా చేస్తూ కనిపించింది. 

* అభిమానులకి పలువురు తారలు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 



































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని