Social Look: నిహారిక రాఖీ ఆలస్యం.. రెజీనా దోసె ఆనందం - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 24/08/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: నిహారిక రాఖీ ఆలస్యం.. రెజీనా దోసె ఆనందం

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కొంచెం ఆలస్యమైంది. హ్యాపీ రాఖీ బ్రదర్‌’ అంటూ తన సోదరుడు ఆకీరాతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది నిహారిక. 

* ‘నా ఆనందం వీరే’ అంటూ తన పిల్లల ఫొటోని పంచుకున్నారు కన్నడ నటుడు యశ్‌.

* ‘నేనెప్పుడూ నవ్వుతూ ఉంటా’ అంటోంది యువ నాయిక అమృత అయ్యర్‌.

* సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది ఈషా రెబ్బా.

* తన పుట్టిన రోజు వేడుకల్ని స్నేహితులతో కలిసి జరుపుకొంది బాలీవుడ్ నటి వాణీ కపూర్‌.

* దోసె తింటూ దర్శనమిచ్చింది రెజీనా. నోరూరించే ఆ దోసెను చూడగానే ఎంతో ఆనందించింది.













































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని