Social Look: సదా లాక్‌డౌన్‌ పాఠాలు.. అదాశర్మ యాక్షన్‌ పంచ్‌ - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 27/08/2021 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: సదా లాక్‌డౌన్‌ పాఠాలు.. అదాశర్మ యాక్షన్‌ పంచ్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విషయాలివే..

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోల్ని పంచుకుంటూ తమ అనుబంధాన్ని చాటారు.

* తను కథానాయికగా నటించిన ‘డియర్‌ మేఘ’ చిత్ర ప్రచారాన్ని షురూ చేసింది మేఘా ఆకాశ్‌.

* యువ నాయిక అమైరా దస్తర్‌ ప్రకృతిని ఆస్వాదిస్తూ, బికినీలో దర్శనమిచ్చింది.

* లాక్‌డౌన్ సమయంలో తను నేర్చకున్న పాఠాల గురించి చెప్పుకొచ్చింది సదా. ‘మై లాక్‌డౌన్‌ బ్లెస్సింగ్స్‌.. దట్‌ ఛేంజ్‌డ్‌ మై లైఫ్‌’ అంటూ ఓ వీడియోను పంచుకుంది.

* ఓ యాక్షన్‌ సినిమా చిత్రీకరణలో పాల్గొంది అదా శర్మ. చిత్రీకరణ విరామంలో ఎవరో తనకి ‘పంచ్‌’ ఇచ్చిన సరదా వీడియోను షేర్‌ చేసింది.












































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని