Social Look: సత్యదేవ్‌, బ్రహ్మాజీల ఆనందోత్సాహం.. నాయికల కృష్ణాష్టమి సంబరం - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 31/08/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: సత్యదేవ్‌, బ్రహ్మాజీల ఆనందోత్సాహం.. నాయికల కృష్ణాష్టమి సంబరం

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటులు సత్యదేవ్‌, బ్రహ్మాజీ డ్యాన్సు చేస్తూ కనిపించారు. ఈ ఇద్దరు కలిసి నటించిన ‘తిమ్మరుసు’ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌ 10లో నిలవడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

* సముద్ర తీరాన ఉన్న రాళ్లపై కూర్చుని కనిపించింది నటి ఆండ్రియా.

* బాలీవుడ్‌ నాయిక రవీనాటాండన్‌ ‘నల్ల దుస్తులు ధరించండి.. బంగారంలా మెరిసిపోండి’ అంటూ నల్ల చీరలో దర్శనమిచ్చింది.

* తన ఫొటోషూట్‌కి సంబంధించిన సంగతుల్ని చెప్పుకొచ్చింది నమ్రతా శిరోద్కర్‌.

* పలువురు తారలు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొందరు నాట్యం చేసి కనువిందు చేశారు.



















































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని