Social Look: ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’లో సునీల్‌ సలహా.. ఫొటోలు డిలీట్‌ చేయనన్న దీపికా! - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 27/10/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’లో సునీల్‌ సలహా.. ఫొటోలు డిలీట్‌ చేయనన్న దీపికా!

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

* ‘జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని చూడకండి. వాటిని ఎదుర్కొనే మార్గాల్ని చూడండి’ అంటూ తన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోని షేర్‌ చేశారు సునీల్‌.

* శ్రద్ధాదాస్‌ సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. బ్లూ జీన్‌ ప్యాంటు, బ్లాక్‌ టాప్‌లో మెరిసింది.

* చిరునవ్వులు చిందిస్తోన్న తన ఫొటోల్ని పంచుకుంటూ ‘ఇవి చాలా క్యూట్‌గా ఉన్నాయి. వీటిని డిలీట్‌ చేయనేమో!’ అని రాసుకొచ్చింది దీపికా పదుకొణె.

* తాను నటిస్తోన్న ‘ఓ మై ఘోస్ట్‌’ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ ముంబయిలో పూర్తయిందని తెలిపింది సన్నీ లియోనీ. చిత్ర బృందంతో కలిసి కేక్‌ కట్‌ చేసిన ఫొటోని షేర్‌ చేసింది.































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని