Social Look: డ్రెస్సులు మార్చిన రాశీఖన్నా.. పెద్ద కళ్లజోడుతో పూజా హెగ్డే  - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 20/10/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: డ్రెస్సులు మార్చిన రాశీఖన్నా.. పెద్ద కళ్లజోడుతో పూజా హెగ్డే 

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర పోస్ట్‌లివీ..

* తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోని యువ కథానాయకుడు రోషన్‌ షేర్‌ చేశాడు. తన బలం వారే అని తెలియజేశాడు.

* నాలుగు రకాల డ్రెస్సుల్లో కనిపించింది రాశీఖన్నా. సంబంధిత ఫొటోల్ని షేర్‌ చేస్తూ ‘డ్రెస్‌ ట్రయిల్స్‌’ అని చెప్పుకొచ్చింది.

* ‘జీవితం ఎప్పుడూ పర్‌ఫెక్ట్‌గా ఉండదు. కానీ, మన వస్త్రధారణ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి’ అంటోంది నభా నటేశ్‌. స్టైలిష్‌ దుస్తుల్లో దర్శనమిచ్చిందామె.

* పెద్ద కళ్లజోడు పెట్టుకుని చిన్న పిల్లలా పోజిచ్చింది పూజా హెగ్డే. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో చూడండి..


















Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని