Social Look: కొత్తింటి పనుల్లో పూజా హెగ్డే.. పోజు తెలియని శివాత్మిక! - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 28/10/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: కొత్తింటి పనుల్లో పూజా హెగ్డే.. పోజు తెలియని శివాత్మిక!

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన సొంతింటి కల నెరవేరుతోందని పూజా హెగ్డే ఆనందం వ్యక్తం చేసింది. ఇంటి పనులకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని పంచుకుంది.

* బ్లాక్‌ అండ్‌ వైట్‌ డ్రెస్సులో ఈషా రెబ్బా మెరిసింది.

* విభిన్న పోజులో దర్శనమిచ్చింది శివాత్మిక. ‘ఈ పోజు పేరేమిటో నాకు తెలియదు’ అని రాసుకొచ్చింది.

* నితిన్‌తో కలిసి నటించిన ‘మాస్ట్రో’ చిత్ర జ్ఞాపకాల్ని నెమరువేసుకుంది గాయని మంగ్లీ. చిత్రీకరణకి సంబంధించిన కొన్ని ఫొటోల్ని షేర్‌ చేసింది.

* తనకిష్టమైన జాకెట్‌ని సన్నీ లియోనీ చూపించింది. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి..

























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని