తండ్రిని సర్‌ప్రైజ్‌ చేసిన రాశి.. వానపాటతో అనిల్‌ రావిపూడి - telugu news social look tollywood bollywood kollywood actors posts on instagram
close
Published : 21/07/2021 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తండ్రిని సర్‌ప్రైజ్‌ చేసిన రాశి.. వానపాటతో అనిల్‌ రావిపూడి

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘బ్రోడాడీ’ టీం నేనొస్తున్నా’’ అంటూ కారులో ప్రయాణిస్తున్న ఫొటోని పంచుకున్నారు నటి మీనా. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మీనా నాయికగా నటిస్తున్నారు.

* తన పేరు ఎప్పుడూ మెరిసిపోవాలంటుంది ‘తెల్లవారితే గురువారం’ ఫేం చిత్ర శుక్ల. చిత్ర అనే పేరుతో ఉన్న గొలుసును ధరించి, ఆ ఫొటోని షేర్‌ చేసింది.

* ‘జుత్తుని కొంచెం పక్కని నెట్టు.. ముఖం కనిపించడం లేదు’ అని తన ఫొటోకి తానే కామెంట్‌ పెట్టింది నాయిక కేథరిన్‌ ట్రెసా.

* దర్శకుడు అనిల్‌ రావిపూడి నివసించే ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తోంది. ఆ రొమాంటిక్‌ మూడ్‌లో ‘ఏం వానో తరుముతున్నది’ అనే పాటని ఆస్వాదించారాయన. 

* యువ నాయిక రాశీఖన్నా తండ్రి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమె ప్లాన్‌ చేసిన సర్‌ప్రైజ్‌ని అభిమానులతో పంచుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని