Social look: ఫ్లైట్‌ మిస్‌ అయిన తమన్నా.. అల్లు అర్జున్‌ స్టైలిష్‌ లుక్‌ - telugu news social look tollywood bollywood kollywood actors posts on instagram
close
Published : 26/07/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social look: ఫ్లైట్‌ మిస్‌ అయిన తమన్నా.. అల్లు అర్జున్‌ స్టైలిష్‌ లుక్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

 ‘నేను ఎక్కాల్సిన ఫ్లైట్‌ మిస్‌ అవడానికి కారణం ఇదే’ అంటూ నూడిల్స్‌ ఫొటోని చూపించింది తమన్నా భాటియా. ఈ పసందైన ఆహారాన్ని ఆరగిస్తుండటంతో తను ప్రయాణించాల్సిన విమానాన్ని అందుకోలేకపోయిందట.

కథానాయకుడు అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన కొత్త ఫొటోని పంచుకున్నారు. పొడవాటి జుత్తు, గెడ్డంతో.. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘పుష్ప’ సినిమాలో ఇదే గెటప్‌లో కనిపించనున్నారు.

‘సండే మూడ్‌’ అంటూ కుర్రకారుని హీటెక్కించే ఫొటోని పంచుకుంది ప్రగ్యాజైస్వాల్‌.

నారా రోహిత్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు శ్రీ విష్ణు. 

తన ముద్దుల తనయ అర్హ ఆడిన ఆటని వీడియోలో బంధించి, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ.

 యోగా చేస్తూ కనిపించింది నాయిక అంజలి. ‘చిత్రీకరణలో మరో రోజు’ అంటూ కొత్త ఫొటోల్ని షేర్‌ చేసింది మెహరీన్‌.
































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని