Social Look: సన్నీ లియోనీ గ్రీన్‌ స్టోరీ.. సోనాల్‌ స్కిన్‌కేర్‌.. ప్రగ్యా గుడ్‌ న్యూస్‌ - telugu news social look tollywood bollywood kollywood actors
close
Published : 19/10/2021 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: సన్నీ లియోనీ గ్రీన్‌ స్టోరీ.. సోనాల్‌ స్కిన్‌కేర్‌.. ప్రగ్యా గుడ్‌ న్యూస్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘నెగెటివ్‌ అనే మాట నన్నెప్పుడూ ఇంతలా సంతోషపెట్టలేదు’ అని ప్రగ్యా జైస్వాల్‌ చెప్పుకొచ్చింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న తరుణంలో ఇలా పేర్కొందామె.

* ఆకుపచ్చ రంగు డ్రెస్సు ధరించిన సన్నీ లియోనీ.. అందరినీ అదే మార్గంలో వెళ్లమంటోంది.

* మేఘా ఆకాశ్‌ ప్రకృతిని ఆస్వాదించింది. సంబంధిత ఫొటోల్ని షేర్‌ చేసింది.

* తన సోదరి నిషా అగర్వాల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది కాజల్‌ అగర్వాల్‌. నిషా అంటే తనకెంతిష్టమో చెప్పింది.

* చర్మం కాంతివంతంగా ఉండాలంటే ఇంట్లో ఉన్నప్పుడూ సన్‌స్క్రీన్‌ పెట్టాల్సిందే అంటోంది సోనాల్‌ చౌహాన్‌. 





























Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని