కాజల్‌ పుస్తక పఠనం.. నిఖిల్‌ క్యాష్‌బ్యాక్‌ ఎక్స్‌ప్రెషన్ - telugu news social look tollywood kollywood bollywood actors latest posts
close
Published : 17/07/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాజల్‌ పుస్తక పఠనం.. నిఖిల్‌ క్యాష్‌బ్యాక్‌ ఎక్స్‌ప్రెషన్

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దోజ్‌ డేస్‌’ అనే పుస్తకం చదువుతోంది నాయిక కాజల్‌ అగర్వాల్‌. పుస్తక పఠనమంటే ఆమెకెంతో ఇష్టమనే సంగతి తెలిసిందే.

మనం ఎవరికైనా ఆన్‌లైన్‌లో రూ.5000 పంపినపుడు రూ.5 క్యాష్‌బ్యాక్‌ వస్తే ఎలా ఉంటుంది? ఆ ఎక్స్‌ప్రెషన్‌ ఎలా ఉంటుందో చూపించాడు నిఖిల్‌. ఫోన్‌ పట్టుకుని చిరు నవ్వు చిందిస్తూ కనిపించాడు.

‘నన్ను చదవకండి’ అంటూ ఆకట్టుకునే ఫొటోని షేర్‌ చేసింది జెనీలియా.

యోగా చేసిన దృశ్యాల్ని అభిమానులతో పంచుకుంది లక్ష్మీరాయ్‌. ఈ ఫొటోల్లో తలకిందులుగా వేలాడుతూ కనిపించింది.

నేడు (జులై 16) ‘డర్టీహరి’ ఫేం సిమ్రత్‌ కౌర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫొటోల్ని పోస్ట్‌ చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని