Bheemla Nayak: పోరులో అలసి... విరామంలో కలసి - telugu news special photo from bheemla nayak
close
Updated : 22/10/2021 07:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bheemla Nayak: పోరులో అలసి... విరామంలో కలసి

డేనీ వర్సెస్‌ భీమ్లా మధ్య వైరం ఎలా ఉంటుందో ఇప్పటికే మచ్చుకు కొంచెం రుచి చూపించింది ‘భీమ్లానాయక్‌’ చిత్ర బృందం. ఆ పోరాటానికి సంబంధించిన సన్నివేశాలే చేసి అలసిపోయినట్టున్నారు పవన్‌  కల్యాణ్‌, రానా దగ్గుబాటి. సెట్లో ఇలా ఒకరు నులక మంచపైన, మరొకరు ఎడ్ల బండిపైన పవళిస్తున్నారు.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని