కళాశాలలో ఘర్షణ.. విద్యార్థిని భవనం పైనుంచి తోసేసిన మరో విద్యార్థి - telugu news student died in narsampet bits
close
Updated : 25/09/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కళాశాలలో ఘర్షణ.. విద్యార్థిని భవనం పైనుంచి తోసేసిన మరో విద్యార్థి

నర్సంపేట: వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఇరు వర్గాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్నేపల్లి శివారు బిట్స్‌ కళాశాలలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్న సంజయ్‌ను మరో విద్యార్థి భవనంపై నుంచి తోసేయడంతో కిందపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గొడవకు గల కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్‌ మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని