India vs Srilanka: టాస్‌ గెలిచిన గబ్బర్‌.. ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం - telugu news team india won the toss and choose to bat first
close
Published : 23/07/2021 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

India vs Srilanka: టాస్‌ గెలిచిన గబ్బర్‌.. ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం

కొలంబో: భారత్‌, శ్రీలంక మూడో వన్డే టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా సారథి శిఖర్‌ ధావన్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈ పోరులో ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. సంజు శాంసన్‌, నితీశ్‌ రాణా, చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, రాహుల్‌ చాహర్‌ తొలి వన్డే ఆడబోతున్నారు. నవదీప్‌ సైనికీ చోటు దక్కింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని