ఎల్లుండి కేబినెట్‌ భేటీ..50వేల ఉద్యోగాలపై చర్చించే అవకాశం - telugu news telangana cabinet meeting on sunday
close
Updated : 30/07/2021 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎల్లుండి కేబినెట్‌ భేటీ..50వేల ఉద్యోగాలపై చర్చించే అవకాశం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఎల్లుండి మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. దళిత బంధు పథకంపై ప్రధానంగా చర్చించి, హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. దళిత బీమా, చేనేత బీమా పథకాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 50వేల ఉద్యోగాల అంశంపై కూడా మంత్రివర్గం మరోసారి చర్చించనుంది. పంటలకు సాగునీరు, ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి ఖారారు గెజిట్‌పై, కొవిడ్‌ మూడోదశ సన్నద్ధతపై కేబినెట్‌ చర్చించే అవకాశముందని సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని