TS high court: నత్తనడకన ఏపీపీల నియామక ప్రక్రియ: హైకోర్టు - telugu news telugu high court on app recruitment process
close
Updated : 13/09/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS high court: నత్తనడకన ఏపీపీల నియామక ప్రక్రియ: హైకోర్టు

హైదరాబాద్‌: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల(ఏపీపీ) నియామకంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఏపీపీల నియామక ప్రక్రియకు 18 వారాల గడువు ఇవ్వాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించింది. నియామక ప్రక్రియ నత్తనడకన సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీపీల కొరత వల్ల కేసుల విచారణ ముందుకు సాగట్లేదని తెలిపింది. అక్టోబర్ 31లోగా ఏపీపీ నియామక పరీక్ష ఫలితాల వెల్లడికి హైకోర్టు ఆదేశించింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని