Cinema News: రెండు జంటల ‘తీరం’ - telugu news theeram release date Announced
close
Updated : 20/10/2021 07:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: రెండు జంటల ‘తీరం’

నిల్‌ ఇనమడుగు కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘తీరం’. శ్రావణ్‌ వై.జి.టి మరో కథా నాయకుడు. క్రిస్టెన్‌ రవళి, అపర్ణ కథానాయికలు. యం.శ్రీనివాసులు నిర్మాత. ఈ చిత్రాన్ని సినేటెరియా గ్రూప్‌ సంస్థ అధినేత వెంకట్‌ బోలేమోని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అనిల్‌ ఇనమడుగు మాట్లాడుతూ ‘‘ప్రేమ, రొమాంటిక్‌ అంశాలతో కూడిన చిత్రమిది. రెండు జంటల నేపథ్యంలో సాగుతుంది. సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కొత్తతరం చేసిన చిత్రమిది. నవతరం ప్రేక్షకులకు కావల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి’’ అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని