Crime news: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. రూ.55లక్షలతో ఉడాయించిన డ్రైవర్‌ - telugu news theft in jubilee hills
close
Published : 26/09/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime news: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. రూ.55లక్షలతో ఉడాయించిన డ్రైవర్‌

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డి.. మరో స్థిరాస్తి వ్యాపారికి ఇవ్వమని చెప్పి డ్రైవర్‌ శ్రీనివాస్‌కు రూ.55లక్షలు ఇచ్చారు. కానీ శ్రీనివాస్‌ ఆ డబ్బు  స్థిరాస్తి వ్యాపారికి ఇవ్వకుండా రూ.55లక్షలు, కారుతో సహా ఉడాయించాడు. సంతోష్‌ ఫోన్‌చేయగా.. శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తోంది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని