TS News: తెలంగాణ ప్రభుత్వమూ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది: కోదండరామ్‌ - telugu news tjs president kodandaram comments
close
Published : 24/07/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: తెలంగాణ ప్రభుత్వమూ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది: కోదండరామ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని తెలంగాణ జనసమితి(తెజస) అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. ప్రజల కోసం పని చేసే మానవ హక్కుల నేతలు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్ట్‌లపై పెగాసస్‌ను వాడుతూ గోప్యతా హక్కును హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని