TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాదీ ఏకాంతంగానే: తితిదే - telugu news ttd announcement on brahmotsavams
close
Updated : 17/09/2021 14:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాదీ ఏకాంతంగానే: తితిదే

తిరుమల: కరోనా పరిస్థితుల నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగానే నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కరోనా మూడో దశ హెచ్చరికలు.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో వచ్చే నెల 7 నుంచి 15 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో కేటాయించే ప్రక్రియ ఆలస్యమవుతోందని.. వారంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని