2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ - telugu news voter list amendment schedule‌ announced
close
Updated : 05/08/2021 19:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ

హైదరాబాద్‌: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది.  
* ఆగస్టు 9 నుంచి 31 వరకు ముందస్తు కార్యక్రమాలు. ఇంటింటి సర్వే, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణ. 
* 2021 నవంబర్‌ 1న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ.
* నవంబర్‌ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం.
* డిసెంబరు 20 వరకు అభ్యంతరాలు, వినతుల పరిష్కారం.
* 2022 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ.
* 2022 జనవరి 5న ఓటర్ల తుదిజాబితా ప్రచురణ.
* 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు వచ్చే వారు ఓటు హక్కుకు అర్హులు.
* WWW.nsvp.in ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని