AP Politics: నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి ముట్టడికి యత్నం - telugu news ycp leaders protest in vishaka narsipatnam
close
Published : 18/09/2021 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP Politics: నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి ముట్టడికి యత్నం

నర్సీపట్నం అర్బన్‌: విశాఖ జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి ముట్టడికి స్థానిక వైకాపా నేతలు యత్నించారు. అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేశ్‌ ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి అబీద్‌ కూడలికి చేరుకున్నారు. అక్కడ తెదేపా అధినేత చంద్రబాబు, అయ్యన్న దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం అక్కడి నుంచి అయ్యన్నపాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే, పలువురు నాయకులు రోడ్డు మీదే బైఠాయించారు. అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయాలంటూ ఫిర్యాదు చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని