Raghurama: బెయిల్‌ బ్యాచ్‌ నీతులు వల్లిస్తోంది: రఘురామ - telugu news ycp mp raghurama comments
close
Updated : 27/07/2021 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raghurama: బెయిల్‌ బ్యాచ్‌ నీతులు వల్లిస్తోంది: రఘురామ

దిల్లీ: బెయిల్‌ బ్యాచ్‌ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నట్లు ఉందని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. గృహహింస చట్టం కింద నిందితుడిగా తేలిన ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ మరో ఇద్దరు నిందితులతో కలిసి తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ బాగోతంపై సరైన సమయంలో సమగ్ర వివరాలతో 420 చట్టం కింద ఫిర్యాదు చేస్తానన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటికొస్తాయని తెలిపారు.

తనపై వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రఘురామ అన్నారు. సునీల్ కుమార్‌పై ఆయన భార్య గృహహింస కేసు వేసిందని చెప్పారు. అతనిపై గృహహింస కేసులో ఛార్జ్‌షీట్‌ నమోదైందని రఘురామ అన్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని