YS Vijayamma: సైదాబాద్‌లో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన విజయమ్మ - telugu news: vijayamma condolence to the child family
close
Updated : 16/09/2021 07:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

YS Vijayamma: సైదాబాద్‌లో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన విజయమ్మ

హైదరాబాద్‌: సైదాబాద్‌లో చిన్నారి కుటుంబాన్ని వైఎస్‌ విజయమ్మ పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై చలించిన విజయమ్మ భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. అనంతరం షర్మిల దీక్షా స్థలికి వెళ్లి ఆమెతో పాటు దీక్షలో కూర్చున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. ఆ మేరకు దీక్ష కొనసాగిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని