జాంబిలకు కిరోసిన్‌ వాసన పనిచేయదా! - the escape teja sajja anandhi from zombie reddy
close
Published : 23/04/2021 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాంబిలకు కిరోసిన్‌ వాసన పనిచేయదా!

ఇంటర్నెట్‌ డెస్క్:  తేజ సజ్జా కథానాయకుడిగా ఆనంది, దక్ష కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది తెలుగులో వచ్చిన తొలి జాంబి సినిమా. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదికైన ఆహాలో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ సన్నివేశాన్ని ‘ఆహా’ పంచుకుంది. ‘‘కిరోసిన్‌ వాసన పనిచేయక పోతే చస్తావ్‌..’’ అని ఆనంది అడ్డుకోబోతుండగా ‘‘నీ దగ్గర ఇంతకన్నా బెటర్‌ ఐడియా ఏమైనా ఉందా’’ అంటూ.. తేజ జాంబిల నుంచి తప్పించుకోవడానికి జీపుని తీసుకొస్తారు. జాంబిల నుంచి తేజ బృందం తప్పించుకుందా లేదా తెలియాలంటే మీరు కూడా ఈ వీడియో చూడాల్సిందే.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని