Tamilnadu: రెచ్చిపోయిన దొంగలు.. ఒకే సారి ఏడు ఇళ్లు చోరీ - thieves robbed seven houses at once in madukkarai coimbatore
close
Published : 01/08/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tamilnadu: రెచ్చిపోయిన దొంగలు.. ఒకే సారి ఏడు ఇళ్లు చోరీ

చెన్నై: తమిళనాడులో దొంగలు రెచ్చిపోయారు. కోయంబత్తూరు శివారులోని మదుక్కరైలో ఒకేసారి ఏడు ఇళ్లల్లో చోరీలు చేశారు. ఇంట్లోని వారందరూ డాబాపైన నిద్రిస్తున్న వేళ చోరులు తమ పని పూర్తి చేశారు. ఏడు ఇళ్లల్లో లక్షల రూపాయల సొమ్ము చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు.. దొంగలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు, చోరీ చేసిన అనంతరం మరో ఇంటికి వెళ్తున్న దృశ్యాలను విడుదల చేశారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని