ఫరియా స్టెప్పులు.. శ్రుతి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ - tollywood and bollywood stars latest posts on instagram
close
Published : 25/06/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫరియా స్టెప్పులు.. శ్రుతి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌

Social Look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ని బయటపెట్టింది శ్రుతి హాసన్‌. కసరత్తులతోపాటు 90ల నాటి సంగీతం వింటూ గంటలకొద్దీ డ్యాన్స్‌ చేస్తుందట ఈ ముద్దుగుమ్మ.

* మనుషులకి, జంతువులకి మధ్య తేడాని చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. గుర్రంతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

* గిటార్‌ వాయిస్తూ కనిపించింది లక్ష్మిరాయ్‌. ఇది ఏ చిత్రం కోసమో ఊహించండి అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రాసుకొచ్చింది.

* కొత్త లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నాడు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌.

* సితార గతంలో చెప్పిన రైమ్స్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది నమ్రతా శిరోద్కర్.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని