బోనం పాటతో మంగ్లీ.. చెమటోడ్చిన రాశీ - tollywood bollywood kollywood actors latest posts on instagram social look
close
Published : 07/07/2021 18:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బోనం పాటతో మంగ్లీ.. చెమటోడ్చిన రాశీ

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: లఘు చిత్రంలో నటించిన రోజుల్ని గుర్తు చేసుకుంది ప్రియాంక జవాల్కర్‌. వెండితెరపై ‘ట్యాక్సీవాలా’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

* జిమ్‌లో వ్యాయామం చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది రాశీ ఖన్నా.

* సముద్రతీరాన ఎంజాయ్‌ చేసింది యువ నటి త్రిదా చౌదరి. బికినీలో కనిపించి కుర్రకారుని హీటెక్కిస్తోంది.

* ‘బోనం పాటతో వస్తున్నా’ అని తెలిపింది గాయని మంగ్లీ. ఈ వీడియోకి సంబంధించిన గ్లింప్స్‌ని పంచుకుంది.

* తమ కొత్త ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌, లక్ష్మిరాయ్‌.

* బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ మృతి పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలిపారు పలువురు తారలు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని