అనన్య బద్ధకం.. శ్రుతి ఫ్లాష్‌బ్యాక్‌.. పూజా నవ్వు - tollywood bollywood stars share their moments with fans on instagram social look
close
Published : 26/06/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనన్య బద్ధకం.. శ్రుతి ఫ్లాష్‌బ్యాక్‌.. పూజా నవ్వు

Social Look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఫ్రైడే ఫ్లాష్‌బ్యాక్‌’ అంటూ తన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోని షేర్‌ చేసింది శ్రుతి హాసన్‌. చీరతో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది.

* తన ఐదేళ్ల ప్రాయంలో ‘దీవానే దీవానే’ ఆల్బమ్‌కి డ్యాన్స్‌ చేశానని చెప్పుకొచ్చింది యువ నాయిక అప్సర రాణి. దానికి సంబంధించిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.

* తన సోదరి, నటి కరిష్మా కపూర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది బాలీవుడ్‌ నాయిక కరీనా కపూర్‌.

* ప్రపంచంలోని సంతోషమంతా తన దగ్గరే ఉన్నట్టు మనసారా నవ్వింది పూజా హెగ్డే. ఆమె నవ్వుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

* ‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాను. కొంచెం అనారోగ్యంగా ఉంది. బద్ధకంతో రోజంతా బెడ్‌పైనే ఉన్నాను’ అని తెలిపింది అనన్య నాగళ్ల.
 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని