చెన్నైకి శ్రద్ధా దాస్‌ గుడ్‌బై.. మెహ్రీన్‌ బీచ్‌ ఆనందం - tollywood kollywood bollywood actors latest posts on instagram social look
close
Published : 14/07/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెన్నైకి శ్రద్ధా దాస్‌ గుడ్‌బై.. మెహ్రీన్‌ బీచ్‌ ఆనందం

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘గుడ్‌ బై చెన్నై.. హలో ముంబయి’ అని రాసుకొచ్చింది నటి శ్రద్ధా దాస్‌. లగేజీ తీసుకెళ్తున్న దృశ్యాల్ని అభిమానులతో పంచుకుంది. తను నటిస్తోన్న ఓ సినిమా కోసం చెన్నై నుంచి ముంబయికి పయనమైంది ఈ భామ.

* ఓ సముద్ర తీరాన వైట్‌ డ్రెస్‌లో చిరు నవ్వులు చిందిస్తూ కనిపించింది మెహ్రీన్‌. 

* తన అందంతో అందరినీ ఆకర్షిస్తోంది యువ నాయిక రుహానీ శర్మ.

* తన సోదరితో కలిసి దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది ‘చిరుత’ ఫేం నేహాశర్మ. ఇద్దరూ హాట్‌ లుక్‌లో దర్శనమిచ్చారు.

* వర్షంలో చెమటోడ్చాడు యంగ్‌ హీరో నిఖిల్‌. సంబంధిత ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. చొక్కా లేకుండా దర్శనమిచ్చాడు. 

* ‘‘ నేను ది థార్న్‌ బర్డ్స్‌’ అనే పుస్తకం చదువుతున్నాను. మీరు ఏ పుస్తకం చదువుతున్నారు?’ అని అడుగుతోంది నటి ఆండ్రియా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని