మేకప్‌మ్యాన్‌తో మహేశ్‌.. రకుల్‌ ఫొటో షూట్‌ - tollywood kollywood bollywood stars latest posts on instagram as social look
close
Updated : 08/07/2021 20:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేకప్‌మ్యాన్‌తో మహేశ్‌.. రకుల్‌ ఫొటో షూట్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్: తన మేకప్‌మ్యాన్‌ పట్టాభికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటుడు మహేశ్‌ బాబు. ఓ సినిమా సెట్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోని పంచుకున్నారు.

* డ్యాన్సు ప్రాక్టీసు చేసిన వీడియోను షేర్‌ చేస్తూ, ఇది ఏ పాటో చెప్పగలరా? అని అభిమానుల్ని ప్రశ్నించింది శ్రీముఖి.

* పాట పాడుతున్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు గాయని సునీత. ‘నాకు ఇష్టమైన సంగీత ప్రపంచంలో’ అనే వ్యాఖ్యని జోడించారు.

* గతంలో దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు నటి మీనా. ఇందులో తన చేతికున్న గాజుల్ని చూపిస్తూ ఉంటారామె. ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నారు.

* సోనమ్‌ కపూర్‌, కరిష్మా కపూర్‌, సోనమ్‌ కపూర్‌ ఒకే ఫొటోలో దర్శనమిచ్చారు. 

* ఐశ్వర్యరాయ్‌ మిస్‌ వరల్డ్‌ అయిన తర్వాత ఆ కిరీటంతోనే కింద కూర్చొని భోజనం చేస్తున్న అరుదైన ఫొటోను నటి అమీజాక్సన్‌ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని