సెకన్ల‘పాటే’ కనిపించారు.. ఉర్రూతలూగించారు  - tollywood top heros special appearance in another hero film songs
close
Published : 13/07/2021 12:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెకన్ల‘పాటే’ కనిపించారు.. ఉర్రూతలూగించారు 

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినోదం కోసం థియేటర్‌కి వెళ్తాం. మనకున్న అన్ని సమస్యల్నీ కాస్త పక్కన పెట్టేసి సినిమాలో లీనమవుతాం. భావోద్వేగ సన్నివేశాలకి కంటతడి పెట్టుకుంటాం.. కామెడీ సీన్లకి కడుపుబ్బా నవ్వుతాం. పోరాట సన్నివేశాలొస్తే చెప్పనవరం లేదు కదా మనమే హీరో అయిపోతాం! హుషారెత్తించే పాటలొస్తే.. ఏ సెంటర్లలో క్లాప్స్‌, బీ సెంటర్లలో విజిల్స్‌, సీ సెంటర్లలో అభిమానుల అదిరిపోయే డ్యాన్సులతో పండగ వాతావరణం ఉట్టిపడుతుంది. మరి ఇలాంటి జోష్‌ నింపే పాటల్లో మనం ఊహించని మరో స్టార్‌ అతిథిగా సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తే? ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు. నాటి నుంచి నేటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. చాలామంది అగ్ర కథానాయకులు ఇతర హీరోల సినిమా పాటల్లో సెకన్లు, నిమిషాలపాటు కనిపించి సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించారు. మరి ఎవరి పాటలో ఎవరు కనిపించారో తెలుసుకుందామా. వద్దు చూసేస్తేనే బాగుంటుంది అంటారా? ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని