డ్యాన్స్‌తో ఫిదా చేస్తోన్న రష్మిక - top tucker song out now
close
Updated : 12/02/2021 13:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్యాన్స్‌తో ఫిదా చేస్తోన్న రష్మిక

బ్యూటీ ఫస్ట్‌ ఆల్బమ్‌ వచ్చేసింది

ముంబయి: ‘ఛలో’, ‘గీతగోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఓకే చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలకంటే ముందే బాలీవుడ్‌ ప్రేక్షకుల మది దోచేయడం కోసం రష్మిక ఓ హిందీ ఆల్బమ్‌లో భాగమయ్యారు. ప్రముఖ పాప్‌ సింగర్‌ బాద్‌షా, యువన్‌ శంకర్‌ రాజా, రష్మిక కలిసి.. ‘టాప్‌ టక్కర్‌’ ఆల్బమ్‌ కోసం ఆడిపాడారు. తాజాగా ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రష్మిక డ్యాన్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని