TS News: అంబులెన్సులు ప్రారంభించిన ఉత్తమ్‌ - tpcc uttam kumar reddy starts ambulance services in hyderabad
close
Updated : 23/05/2021 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: అంబులెన్సులు ప్రారంభించిన ఉత్తమ్‌

హైదరాబాద్‌: కొవిడ్‌ విస్తృతి నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో గాంధీభవన్‌లో మూడు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. వీటిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. అంబులెన్సు సేవలను ఉచితంగా అందిస్తామని, సహాయార్థులు గాంధీభవన్‌ హెల్ప్‌డెస్కుకు ఫోన్‌ చేయాలని సూచించారు. 040-24601254 నెంబర్లో సంప్రదించాలన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని