‘త్రిభంగా’ ట్రైలర్‌ వచ్చేసింది - tribhanga trailer out kajols film is a heartwarming story of a dysfunctional family
close
Published : 04/01/2021 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘త్రిభంగా’ ట్రైలర్‌ వచ్చేసింది

ముంబయి: బాలీవుడ్‌ సీనియర్‌ నటి కాజోల్ ప్రధానపాత్రలో నటిస్తున్న ‘త్రిభంగా’ చిత్ర ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, కాజోల్‌కు ఇది ఓటీటీ వేదికగా విడుదలవుతున్న తొలి చిత్రం. ఈ చిత్రానికి కాజోల్‌ భర్త, నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ సహానిర్మాత వ్యవరిస్తుండగా, రేణుకా షహానే దర్శకత్వం వహిస్తున్నారు. 

ఒకే కుటుంబంలోని మూడు తరాల మహిళలు మధ్య చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే దీని కథాంశం. ఈ చిత్రంలో కాజోల్‌ అనురాధ ఆప్టే పాత్రలో నటిస్తోంది. మరి అభంగా, సమభంగా, త్రిభంగా అనే ముగ్గురు మహిళల కథ తెలుసుకోవాలంటే జనవరి 15 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ట్రైలర్‌ చూసేయండీ!

ఇవీ చదవండీ!

వాటిని పట్టించుకొంటే ఎక్కడో ఆగిపోయేవాడ్ని

వర్ష చందమామ అయితే.. మరి ఇమ్మాన్యుయేల్‌?
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని