త్రివిక్రమ్‌.. ఈ మాటలు.. ఎవర్‌గ్రీన్‌ - trivikram srinivas inspirational speeches
close
Updated : 03/04/2021 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్రివిక్రమ్‌.. ఈ మాటలు.. ఎవర్‌గ్రీన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. అటు కుటుంబ ప్రేక్షకులతో పాటు, ఇటు మాస్‌ను మెప్పించగల దర్శకుడు ఆయన. కేవలం చిన్న చిన్న సంభాషణలు, మాటలతోనే ఒక సాధారణ సన్నివేశాన్ని కూడా అద్భుతంగా ప్రేక్షకులు హర్షించేలా తీర్చిదిద్దగల రచనా శైలి ఆయనది.

బయట కార్యక్రమాల్లో అరుదుగా కనిపించే త్రివిక్రమ్‌ స్టేజ్‌ ఎక్కితే మాత్రం బలమైన, బరువైన మాటలను పంచి వెళ్తారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటలోనూ ఎంతో నిగూఢార్థం దాగి ఉంటుంది. విన్న ప్రతిసారీ స్ఫూర్తినిస్తాయి. త్రివిక్రమ్‌ చెప్పిన మాటలు యూట్యూబ్‌లో ఎప్పుడూ ట్రెండ్‌ అవుతునే ఉంటాయి. అలా ఆయన వివిధ సందర్భాల్లో పంచుకున్న స్ఫూర్తిదాయక మాటలను వీకెండ్‌లో మీరూ ఆస్వాదించండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని