తెలంగాణలో కొత్తగా 502 కరోనా కేసులు - ts corona bulliten
close
Updated : 16/11/2020 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 502 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో రాష్టవ్యాప్తంగా 17,296 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 502 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 141 కేసులు వచ్చాయి. 1,539 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2,57,876కి చేరగా.. కోలుకున్న వారి సంఖ్య 2,42,084గా ఉంది. మొత్తం మృతులు 1,407.  ప్రస్తుతం రాష్ట్రంలో 14,385 యాక్టివ్‌లు ఉన్నాయి. ఇల్లు లేదా సంస్థల ఐసోలేషన్‌లో 11,948 మంది ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని