TS Corona: కొత్తగా 3,464 కేసులు - ts corona latest update
close
Published : 21/05/2021 19:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS Corona: కొత్తగా 3,464 కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 65,997 నమూనాలను పరీక్షించగా.. 3,464 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,47,727 చేరింది. తాజాగా 25 ప్రాణాలు కోల్పోగా  మొత్తం మృతుల సంఖ్య 3,085కి పెరిగింది. ఇవాళ 4,801 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 534 మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని