టీఎస్‌: ఆస్తి పన్ను చెల్లింపునకు ఓటీఎస్‌ పథకం - ts govt given chance to pay property tax
close
Published : 29/07/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీఎస్‌: ఆస్తి పన్ను చెల్లింపునకు ఓటీఎస్‌ పథకం

హైదరాబాద్‌: ఆస్తి పన్ను బకాయిలు చెల్లింపునకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. జీహెచ్‌ఎంసీ, పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిల కోసం ఓటీఎస్‌ పథకాన్ని ప్రారంభించింది. 2019-20 ఆస్తి పన్ను మొత్తాన్ని పది శాతం వడ్డీతో చెల్లిస్తే.. 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని