20లోగా ఆధారాలు పంపండి:తితిదే - ttd letter to hampi sri hanumad janmabhoomi teerth kshetra
close
Updated : 09/05/2021 05:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

20లోగా ఆధారాలు పంపండి:తితిదే

తిరుమల: హంపి శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తితిదే ప్రత్యుత్యరం రాసింది. ఈ నెల 20లోగా హనుమాన్‌ జన్మస్థలం నిర్ధరించే ఆధారాలు పంపాలని కోరింది. హనుమంతుడి జన్మస్థలంగా అంజనాద్రిని తితిదే ఇటీవల ప్రకటించడాన్ని శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే.  ఈ మేరకు తితిదేకు లేఖ రాసింది. దీనిపై తితిదే అభ్యంతరం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలతోనే హనుమాన్‌ జన్మస్థలాన్ని ప్రకటించామని సమర్థించుకుంది. ఈ మేరకు ప్రత్యుత్తరంలో కమిటీ సేకరించిన వివరాలను జత చేసింది. కరోనా వ్యాప్తి తగ్గాక చర్చకు ఆహ్వానిస్తామని లేఖలో పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని