ఫిబ్రవరి 23న ‘టక్‌ జగదీష్‌’ టీజర్‌ - tuckjagdish teaser on february 23
close
Updated : 21/02/2021 04:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిబ్రవరి 23న ‘టక్‌ జగదీష్‌’ టీజర్‌

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. షైన్స్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ను ఫిబ్రవరి 23 సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల చేయనున్నారు. నాని పుట్టిన రోజు ఫిబ్రవరి 24. అంటే ఒక రోజు ముందే ‘టక్‌ జగదీష్‌’ టీజర్‌తో నాని అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో చిత్రం రూపొందుతోంది. ఇది వరకే శివ నిర్వాణ- నాని కాంబినేషన్‌లో ‘నిన్నుకోరి’ చిత్రం వచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని